MP Political Crisis: Speaker adjourns House without floor test | బలపరీక్ష ను అడ్డుకున్న కరోనా వైరస్

2020-03-16 6,652

The possibility of a floor test in the Madhya Pradesh Vidhan Sabha has been put off, as the Speaker, on the first day of the Budget Session on Monday, adjourned it to March 26
#MPPoliticalCrisis
#floortest
#bjp
#congress
#rebelCongressMLAs
#KamalNath

మధ్యప్రదేశ్‌లో పతనం అంచుల్లో కొనసాగుతోన్న కాంగ్రెస్ సర్కార్‌ బలపరీక్ష గండం నుంచి గట్టెక్కింది..తాత్కాలికంగా. బలపరీక్ష లేకుండానే శాసనసభ వాయిదా పడింది. ప్రాణాంతక కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని..విశ్వాస పరీక్షను నిర్వహించట్లేదని, సభను 26వ తేదీ వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఎన్పీ ప్రజాపతి వెల్లడించారు. తన మెడపై మైనారిటీ కత్తి వేలాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సభను వాయిదా వేయించుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.